రెండవరోజు ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన

- Advertisement -

హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శనివారం నిర్వహించిన ప్రజాదర్బార్ కు అనూహ్య స్పందన లభించింది. వృద్దులు, దివ్యాంగులు, మహిళలు పెద్దఎత్తున ప్రజాదర్బార్ కు వచ్చారు. వారి నుంచి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి & సి.సి.ఎల్.ఏ నవీన్ మిత్తల్ విజ్ఞాపనలు స్వీకరించారు. సమస్యలను పరిష్కరించుటకు ప్రభుత్వం దృష్టికి తేనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ అదనపు కలెక్టర్ మధుసూదన్, జి.హెచ్.ఎం.సి అధికారులు  ముషారఫ్ అలీ, రవికుమార్ లు ప్రజాదర్బార్ నిర్వహణను సమన్వయం చేశారు.

Unexpected response to public darbar on the second day
Unexpected response to public darbar on the second day
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular