పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

- Advertisement -

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం
లో పలు అభివృద్ది కార్యాక్రమాలలో పాల్గోన్నారు. బొరబండ వీకర్ సెక్షన్ లోని   పలు బస్తీలలో  ఎంపీ నిధుల నుంచి బోరబండ డివిజన్లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రారంభోత్సవం చేశారు. సేవాలాల్ బస్తి సైట్-3,  (వీకర్ సెక్షన్) పవర్ బోర్ వెల్, *సైట్ – 5, ఎన్. ఆర్. ఆర్. పురం కాలనీ, పవర్ బోర్వెల్ , *సైట్ – 2,  మల్లన్న దేవస్థాన ప్రాగణం పవర్ బోల్, ఎస్ఆర్టీ నగర్ పోచమ్మ దేవాలయం పవర్ బోర్వెల్ లను ప్రారంభించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular