బోనాల ఉత్సవాల్లో పాల్గొన కేంద్ర మంత్రి

- Advertisement -

బోనాల ఉత్సవాల్లో పాల్గొన కేంద్ర మంత్రి

Union Minister participates in Bonala Utsavam

అంబర్ పేట్ లోని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఆలయాన్ని సుందరంగా అలంకరించబడింది ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి బోనాలు, చీర సారెలను సమర్పిస్తున్నారు.

అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు పట్టు వస్త్రాలను సమర్పించారు..

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ సంస్కృతిలో గత వంద సంవత్సరాలుగా బోనాల ఉత్సవాలు ఒక సాంప్రదాయంగా కొనసాగుతున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేవలం తెలంగాణలోనే ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటాము మొత్తం హైదరాబాద్కు తలమానికంగా ఈ బోనాల ఉత్సవాలు నిలుస్తాయి అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరు ఆయురారోగ్య అష్టఐశ్వర్యాలతో తులతూగాలని అమ్మవారిని వేడుకున్నట్లు కేంద్రమంత్రి కిసాన్ రెడ్డి తెలిపారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular