- Advertisement -
మొలకలచెరువులో లారీ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం-అన్నమయ్య జి
Unknown person died after being hit by a lorry in the seedling pond - Annamaiya G
లారీ ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు మొలకల చెరువు ఎస్ఐ నరసింహుడు తెలిపారు. స్థానిక బస్టాండు కూడలి వద్ద కూర్చొన్న సుమారు 53 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఎస్సై ఘటన స్థలం వద్దకు చేరుకుని మృతదేహం పరిశీలించి, పోస్టుమార్టం కోసం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు
- Advertisement -