- Advertisement -
వంగవీటి రాధాకు స్వల్ప హార్ట్ స్ట్రోక్
Vangaveeti Radha had a minor heart strokeవిజయవాడ
టీడీపీ నేత వంగవీటి రాధా కు స్వల్వ గుండె పోటు వచ్చింది. గురువారం తెల్లవారుజామున ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయన డాక్టర్ల పర్యవేక్షణలో వున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సమాచారం .
- Advertisement -




