- Advertisement -
*సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు*
Vaviraju Ravichandra deeply mourns the death of Sitaram Yechury
*ఢిల్లీలో ఆయన చదువుకుంటున్న రోజుల నుంచి లౌకిక శక్తుల ఐక్యతకు విశేష కృషి చేశారని ఎంపీ రవిచంద్ర తన సంతాప సందేశంలో పేర్కొన్నారు*
*సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా,ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, రాజ్యసభ మాజీ సభ్యుడిగా సీతారాం ప్రజల పక్షాన పోరాడిన గొప్ప నాయకుడని ఎంపీ వద్దిరాజు వివరించారు*
*ఏచూరి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ఎంపీ రవిచంద్ర తన ప్రగాఢ సానుభూతి తెలిపారు*
- Advertisement -




