- Advertisement -
తెలంగాణలో ముగిసిన ఉప రాష్ట్రపతి పర్యటన..
Vice President's visit ends in Telangana
వీడ్కోలు పలికిన గవర్నర్ జిష్ణుదేవ్, మంత్రి జూపల్లి
హైదరాబాద్
తెలంగాణలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పర్యటన నేటితో ముగిసింది. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ దంపతులకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వీడ్కోలు పలికారు. కాగా బుధవారం హైదరాబాద్కు చేరుకున్న ఉప రాష్ట్రపతి రెండు రోజుల పర్యటనను ముగించుకొని తిరిగి ఢిల్లీకి పయణమయ్యారు.
- Advertisement -