- Advertisement -
విదేశాలకు విజయమ్మ.. కారణం ఇదేనా?
AP: ఎన్నికల వేళ వైఎస్ విజయమ్మ విదేశాలకు
వెళ్లారు. కొడుకు, కూతురు ప్రచార ఒత్తిడి
తట్టుకోలేకే ఆమె అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది.
మార్చి 27న సీఎం జగన్ చేపట్టిన సిద్దం
బస్సుయాత్ర ప్రారంభానికి ముందు ఆమె
ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
అలాగే షర్మిల బస్సుయాత్ర చేపట్టిన
సమయంలోనూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఇప్పుడు ఎవరి ప్రచారం చేయాలో తెలియక
అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది.
- Advertisement -