మరోసారి బీజేపీ మంథని మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన విరబోయిన రాజేందర్
Viraboina Rajender who was unanimously elected as BJP's Manthani mandal president once again
మంథని
మరోసారి మంథని మండల బీజేపీ అధ్యక్షుడుగా విరబోయిన రాజేందర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు బీజేపీ జిల్లా ఎన్నికల అధికారి అయ్యన్నగారి భూమయ్య ప్రకటించారు.
బీజేపీ పార్టీ ఇటీవల పార్టీ బలోపేతంకై సభ్యత్వ నమోదు కార్యక్రమలు నిర్వహించడంతో పాటు పార్టీ సంస్థాగత ఎన్నికలకు శ్రీకారం చుట్టింది అందులో బాగంగా ఇటీవల మండల అధ్యక్ష పదవులకు జిల్లా కేంద్రంలో నామినేషన్ స్వీకరించింది ఇందులో భాగంగా గురువారం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బీజేపీ జిల్లా ఎన్నికల అధికారి అయ్యన్నగారి భూమయ్య మండల అధ్యక్షులను ప్రకటించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మరోసారి అవకాశం ఇచ్చిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు నా నియామకానికి సహకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ రావు,జిల్లా అధ్యక్షుడు సునీల్ రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి అయ్యన్న గారి భూమయ్య, జిల్లా ప్రాబరి అరుముల్ల పోశం లకు