- Advertisement -

వరంగల్: గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు గురైన ప్రాంతాలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి. రంగనాథ్ అధికారులతో పరిశీలించారు. ముంపుకు గురైన ప్రాంతలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించందంలో అధికారులు చేపట్టిన చర్యలను పోలీస్ కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
- Advertisement -