మానేరు జలాశయాల్లో భారీగా తగ్గిన నీటి నిల్వలు

- Advertisement -

మానేరు జలాశయాల్లో భారీగా తగ్గిన నీటి నిల్వలు
కరీంనగర్

Water levels in Manair reservoirs have dropped significantly.
మానరు జలాశయాల్లో నీటి నిల్వలు భారీగా తగ్గిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న మానేరు జలాశయాల్లో ఆందోళనకర స్థాయికి నీటినిల్వలు చేరాయి. అప్పర్ మానేరులో 2 టీఎంసీకు గాను 0.661 టీఎంసీలు, మిడ్ మానేరులో 27.5 టీఎంసీకు గాను 7.4 టీఎంసీలు, లోయర్ మానేరులో 24 టీఎంసీలకు గాను 6 టీఎంసీల నీరు మాత్రమే ఉండడంతో, ఖరీఫ్ సీజన్ వేళ రైతులు కలవరపడుతున్నారు. దీనికి తోడు ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే సూచనలు కనిపిస్తుండటంతో సాగునీరు, తాగునీటి నీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని అంచనా వేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular