- Advertisement -
సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం
We will besiege the CM's camp officeఎలక్షన్ ముందు ఒక్క లాగా ఎలక్షన్ అయిన తరువాత ఒక్క లాగా మాట మార్చిన కూటమి గవర్నమెంట్
వాలంటీర్ల అసోసియేషన్
ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీలోనూ వాలంటీర్లపై నిర్ణయం తీసుకోకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. 100 రోజులుగా కూటమి ప్రభుత్వం తమను మోసం చేస్తోందని వాలంటీర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
వచ్చే నెల 2 నుం 26 వర శాంతియుతంగా వినూత్న రీతిలో ఆందోళనలు చేస్తామని తెలిపారు.
తదుపరి మంత్రివర్గ సమావేశంలోగా న్యాయం చేయకపోతే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
- Advertisement -




