అక్కడ పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం

- Advertisement -

అక్కడ పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం: కేటీఆర్

We will remove the statue of Rajiv Gandhi

Aug 18, 2024,

 

అక్కడ పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం: కేటీఆర్

సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయించిన స్థలంలో పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కేటీఆర్ అన్నారు. ‘గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టు పేరు మార్చలేదు.. కానీ తర్వాత మేము అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ పేరు తీసేసి పీవీ నరసింహారావు లేదా ప్రొఫెసర్ జయశంకర్ అని పేరు మారుస్తాం’ అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular