- Advertisement -
రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలను ఖండించిన పోలీసు సంఘం
కోమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: మహబూబ్ నగర్ సభ లో రేవంత్ రెడ్డి పోలీసుల గుడ్డలు ఉడా దిస్తా అని అనుచిత వ్యాఖ్యలను ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ సంఘం ఖండించింది.. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల అదుపుతో ప్రజలకు నిరంతరం భరోసా కల్పిస్తున్న ‘పోలీస్ శాఖ” ” దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పోలీసు. మహాబూబ్ నగర్ సభలో టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… రెడ్ డైరిలో మీ పోలీస్ పేర్లు రాసి పెడతాం 100 రోజులు తరువాత ‘వచ్చినాక ఒకొక్కరిని గుడ్డలు ఇప్పదీయిస్తాం అని, పోలీసుల మనో భావాలు దెబ్బతినేలా మాట్లాడటం తగదని నిష్పక్షపాతంగా, చట్టాన్ని అనుసరిస్తూ విధి నిర్వహణ చేస్తున్న పోలీస్ లను దుర్బషలాడటాన్ని ఖండిస్తున్నామని సంఘం నేతలు అన్నారు. .
- Advertisement -