- Advertisement -
జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసే ఉంటుందా…?
ఏపీలో పవన్ కళ్యాణ్ ప్రకటించిన 21 స్థానాలతో పాటు మిగతా 154 స్థానాల్లో ఎవ్వరైనా గాజు గ్లాస్ గుర్తుతో పోటీ చెయ్యవచ్చు
ఫ్రీ సింబల్ జాబితాలో గ్లాసు గుర్తు..
ఎన్నికల కమిషన్ నిర్ణయంతో ఆందోళనలో జనసేన నేతలు.
గుర్తింపు పొందిన పార్టీల లిస్ట్ లో వైఎస్సార్సీపీ(ఫ్యాన్), టీడీపీ (సైకిల్)పార్టీలు.. ఈ రెండు పార్టీలకు వారి పాత గుర్తులే ఎన్నికల సంఘం కేటాయించింది.
- Advertisement -