- Advertisement -

కూకట్ పల్లి : నవంబర్ 2(వాయిస్ టుడే)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను గెలిపించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణ బీసీ వికాస్ సమితి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు తెల్ల హరికృష్ణ పిలుపునిచ్చారు, గురువారం కూకట్ పల్లి లో తెల్ల హరికృష్ణ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థులను గెలిపించి బీసీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా చూడాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
- Advertisement -



