పంట బోదెలో మహిళ మృతదేహం

- Advertisement -

పంట బోదెలో మహిళ మృతదేహం

Woman's body in crop shed

మచిలీపట్నం
మొవ్వ (మ) పెడసననగల్లు ఊరు చివర రైస్ మిల్ సమీపంలో పంట బోదెలో  గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించింది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 3, 4 రోజుల నుంచి  మృతదేహం నీళ్ళలో ఉండటంతో పీతలు ముఖాన్ని కొరకడం తో  గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహం వుంది. విఆర్ఓ ఫిర్యాదు  మేరకు పోలీసులు కేసు నమోదు  చేసారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular