- Advertisement -
బాలాపూర్ గణనాథుడి పనులు ప్రారంభం
Work on Balapur Ganesha temple beginsస్వర్ణగిరి దేవాలయ నమూనాలు సెట్టింగ్స్ ప్రారంభం
రంగారెడ్డి
రెండు తెలుగు రాష్ట్రాల్లో గణనాధుని లడ్డు అంటేనే గుర్తొచ్చేది బాలాపూర్.ఈ లడ్డుకు విశేషమైన ఆదరణ కూడగట్టుకున్నది.
2025వ సంవత్సరానికి
బాలాపూర్ వినాయకుని మండపం సంబంధించి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి దేవాలయ నమూనా ఏర్పాటు చేస్తున్నామని, నమూనాలు పనులు షామీర్పేట్ లో కళాకారుల ప్రారంభించినట్లు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కళ్లెం నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -




