వైకాపా మోసం చేసింది

- Advertisement -

వైకాపా మోసం చేసింది

YCP cheated

గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్
గన్నవరం
నా రాజకీయ జీవితం ప్రతి ఓక్కరికి తెలుసు. 2014 ఎన్నికల్లో నేను పెనమలూరు సీటు అడగటం జరిగింది .సీటు ఇస్తానని వైసిపి పార్టి నన్ను నమ్మించి వచ్చాక… బ్రతిమిలాడి గన్నవరం నియోజకవర్గం  పంపారని గన్నవరం ఎమ్మెల్యే యాల్లగడ్డ వెంకట్రావు అన్నారు., 13 మాసాలు కెడిసిసి బ్యాంకు చైర్మన్ గా పని చేశాను. రైతులకు సేవ చేసే అవకాశం వచ్చిందని సంతోషించాను. దేశంలో నెం.1 స్ధానంకు కెడిసిసి బ్యాంకు ను తీసుకుని వెళ్లాను. 5వేల కోట్లు టర్నోవర్ ఉన్న బ్యాంకు  8500 కోట్లకు పైగా తీసుకుని వెళ్లాను.  కెడిసిసి బ్యాంకు ను నేను అభివృద్ది చేస్తే నన్ను చైర్మన్ గా తొలగించిన నీచమైన ప్రభుత్వం అప్పటి వైసిపి ప్రభుత్వం . గన్నవరం రాజకీయాల్లో నేను యుద్దం చేశాను. ఒక రాక్షసుడి తో పోటి చేశాను ….  యజ్ణంలా పని చేశాను. గత ఎమ్మెల్యే వ్వవస్ధలను మ్యానెజ్ చేయడంలో దిట్ట . నా రాజకీయ జీవితంలో ఎప్పడు  ఎవరి మీద వ్యక్తిగత గత విమర్శలు చేయలేదు. బుతులు తిట్టడానికే రాజకీయాలు అంటే కుదరదు. రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని మూడు సార్లు యాగాలు చేశానని అన్నారు.
యాగాలు ఇష్టం తో చేశా. చంద్రబాబు నాయుడు ప్రతి పక్ష హాదా కూడ పోగడుదామని అనాడు జగన్ అనుకున్నాడు. నేడు ఆయనకు ప్రతి పక్ష హోదా లేకుండా పోయింది. చంద్రబాబు పగ ను  నేను మోసాను. గన్నవరం ప్రజలు చంద్రబాబు అవమానానకి సమాధానం గా నన్ను గెలిపించారు. మంచి చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. ఖచ్చితంగా మంచి చేస్తాను. మల్లవల్లి లో ఎకరం 40 లక్షలు ఉంటే ఇప్పుడు 2 కోట్ల కు చేరింది . ఐఐఐటి గచ్చిబౌలి ని గన్నవరం తీసకుని వచ్చేందు కు కృషి చేస్తున్నాను. నేను పని చేసిన బ్యాంకు పైనే ఎంక్వైరి వేయాలని కోరిన వ్యక్తి ని. ఇలాంటి నా పై ఓక దిన పత్రికలో నువ్వే మైనా మునార్క్ వా అంటూ అర్టికల్ రాసారు. కృష్ణ జిల్లా జగన్ పాదయాత్ర లో నేను అందరికి అన్నం పెడితే నాకు సున్నం పెట్టారు. కెడిసిసి అధికారి పై దాడి చేశాను అని రాశారు అది పూర్తిగా అవాస్తవం. వైసిపి పార్టి నన్ను వాడుకుని వదిలేసింది. నేను ఎవరికి మోసం చేయలేదు. చంద్రబాబు ను నా మీద పోటి చేయమని ఎగిరిన ఇద్దరు వైసిపి నాయకులు ప్రస్తుతం ఎక్కడికి పారిపోయారు. మంత్రి పదవి కోసం టిడిపి మోసం చేసింది రాశారు … నన్ను మోసం చేసిన పార్టి వైసిపి.
రాష్ట్రం కోసం 47 ఏళ్లు చాకిరి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే .. లక్షలాది మంది క్యాండిల్ ర్యాలి చేస్తే… నువ్వు  ఎక్కడికి పోయావ్. నువ్వు నా మీద ఎంక్వైరీ వేస్తావా … నువ్వు ఎంత నీ బ్రతుకు ఎంత .. నీ లాగా రైస్ మిల్ లో గుమాస్తా గా నేను పని చేయలేదు. వైసిపి వాళ్లతో అంట కాగిన వ్యక్తివి  నువ్వు. ముఖ్యమంత్రి ని కలిసి దిని విచారణ చేయాలని కోరాతా . పెద్ది రెడ్డి , కోడాలి నాని తో అంటకాగింది నిజం కాదా . నా  మీద దుష్పచారం చేస్తావా. వైసిపి నాయకులు ప్రజలకు పని చేయడానికి లేరు. ఉమ్మడి కృష్ణ జిల్లాలో 47  పాల బూత్ లు ఉంటే 30 వైసిపి వాళ్లకి 17 టిడిపి వాళ్లకి ఇచ్చారు. విజయవాడ లో పాల బూత్ 100 ఉంటే 70 కి పైగా వైసిపి వాళ్లకే ఇచ్చారు. 9 తోమ్మిది పెద్ద బూత్ లు ఉంటే మొత్తం వైసిపి వాళ్లకే ఇచ్చారు. నా విజయాన్ని కాంక్షిస్తూ పవన్ కూడ నా నియోజకవర్గానికి వచ్చారు. కుతవేటు దురంలో ఉన్న వ్యక్తి వి నువ్వు రాలేకపోయావ్ …? ఓక పార్టిలో ఉంటూ  మరో పార్టికి పనిచేశావని  ఆరో్పించారు.
వైసిపి అధికాంలో ఉన్నా నీ పదవి పోలేదు. నేను కెడిసిసి బ్యాంకు చైర్మన్ గా ఉన్నప్పుడు రెండు సార్లు నన్ను  కలవడానికి వచ్చావ్ కాని  నేడు ఆనాడు ..నువ్వు టిడిపి వ్యక్తి వి అని కలవలేదు. మంత్రి లోకేష్ ను ,ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలసి జరిగింది తెలియజేస్తా. విజయ డైరి మీద ఎంక్వైరి వేసి అవినీతి ని బయటకు తీయాలని కోరాతా. తప్పకుండా అవినీతి ని బయటకు తీస్తానని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular