- Advertisement -
నవీ పేట్ శివారులో యువజంట ఆత్మహత్య
నిజామాబాద్
Young couple commits suicide in Navi Pet suburb
హెగ్డోలి కి చెందిన అనిల్ (28), శైలజ (24) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. బంధువుల దుష్ప్రచారం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో తీసి కోటగిరి ఎస్. ఐ సందీప్ కు జంట పంపింది. నవీపేట్, బాసర గోదావరి నదీ ప్రాంతంలో పోలీసులు గాలిస్తున్నారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా మిట్టాపుర్ శివారులో రైల్వే ట్రాక్ పై ఇద్దరి మృతదేహాలను గుర్తించారు.
- Advertisement -