- Advertisement -
వినుకొండలో జనసంద్రంగా మారిన యువగళం….
లోకేష్ పాదయాత్ర సందర్భంగా వినుకొండ పట్టణంలో జనప్రభంజనం.
పసుపుజెండాలు, యువగళం పతాకాల రెపరెపలతో హోరెత్తుతున్న వినుకొండ.
యువనేతను చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం, కిక్కిరిసిన రహదారులు.
వినుకొండ నలుదిక్కులా కిలోమీటర్లమేర స్తంభించిన ట్రాఫిక్.
లోకేష్ ను చూసేందుకు భవనాలు, బస్సులు, బ్రిడ్జిలపైకి ఎక్కిన జనం.
యువనేతను కలిసేందుకు పోటీపడుతున్న మహిళలు, యువకులు.
- Advertisement -