- Advertisement -
వైఎస్ఆర్ కడప జిల్లా
ఎన్నికల వేళ అధికార పార్టీ YCP నుంచి మరో ఎమ్మెల్యే కాంగ్రెసు గూటికి
షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా
వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి తాజాగా మరో ఎమ్మెల్యే చేరారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబు. ఎమ్మెల్యే ఏం.ఎస్ బాబు కి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన PCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
- Advertisement -


