బిగ్ బ్రేకింగ్ న్యూస్
సీఎం జగన్ సంచలననిర్ణయం..
తెలంగాణ ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల బరిలో ysrcp పోటి. అభ్యర్థి గా బలమైన సామాజిక వర్గం నుండి నిలిపేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ సిద్ధం. బీజేపీ, కాంగ్రెస్, బిఆర్ఎస్ అభ్యర్థులు కు దీటుగా వైస్సార్సీపీ అభ్యర్థి ఎంపిక. మరో వారం రోజులలో ఖమ్మం సీట్ పై దృష్టి, రాబోవు రోజులలో పార్టీ నీ విస్తరంప చేసేందుకు అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి జగన్. ఏపీ లో లాగానే సింగిల్ గా పోటి కి సిద్ధం. రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకుల తో చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణ లో వైస్సార్సీపీ నాయకత్వంతో మరి కొద్ది రోజులలో సంప్రదించేందుకు ఏపీ లో భారీ ప్రణాళిక కు సిద్ధం అవుతున్నారు.అన్ని సజావుగా జరిగితే వైస్సార్సీపీ కి ఖమ్మం లో తిరుగులేని శక్తిగా అవతరించనున్నది. ఈ ఊపు తో తెలంగాణ లో పార్టీ నీ విస్తరించుకునేందుకు మంచి ప్రణాళిక తో ముందుకు ఫోనున్నది అని. ఖమ్మం సీట్ లో ఎంపీ గా పోటి చేసేందుకు పూర్తి వివరాలను వారి సలహా దారులు నుండి తెప్పించుకుంటున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు మరో వారం లో తెలవనున్నాయి.