- Advertisement -
By ఆముదాల వెంకన్న
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో గత నాలుగు రోజులుగా భద్రపరిచిన గుర్తుతెలియని ఇద్దరు పురుషుల మృతదేహాలకు అన్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గౌరవప్రదంగా దహన సంస్కారాలు నిర్వహించారు.వన్‌టౌన్,టూటౌన్ పోలీసుల సమాచారంమేరకు ఫౌండేషన్ చైర్మన్,ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు అన్నంశ్రీనివాసరావు వెంటనే స్పందించారు.పోలీసులసమక్షంలో మృతదేహాలనుస్వాధీనంచేసుకొని పూలమాలలతో నివాళులర్పించిబల్లేపల్లి వైకుంఠధామానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.ఈకార్యక్రమంలో వన్‌టౌన్ ఎస్ఐ శ్రీనివాస్,పాల్గొన్నారు.
- Advertisement -




