- Advertisement -
By MOHAMMAD
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంతో పాటు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ పాండు, సంగీతో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 59 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు.డివిజన్ వారీగా సంగారెడ్డి డివిజన్లో 16, నారాయణఖేడ్‌లో 8, జహీరాబాద్‌లో 1 ఫిర్యాదులు వచ్చాయి.
- Advertisement -




