- Advertisement -
By MOHAMMAD
సంగారెడ్డి కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ సంగీత గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని సూచించారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలను స్వీకరించారు.
- Advertisement -




