- Advertisement -
By MOHAMMAD
జహీరాబాద్: పట్టణంలోని జె.జె. గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన జహీరాబాద్ మండలం దిడిగి గ్రామానికి చెందిన మహ్మద్ ఇస్మాయిల్ కుమార్తె వివాహ వేడుకల్లో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ వివాహ వేడుకల్లో నాయకులు శివకుమార్, చెంగల్ జైపాల్, ఎం.డి. సలీం, సి. సంఘమేశ్వర్ తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -




