ఒడిశా రాష్ట్రంలో సంచలన నిర్ణయం తీసుకున్న బిజెపి..

- Advertisement -

By Sagarla. Ashok

వాయిస్ టుడే, నవంబర్ 24:-ఒడిశా రాష్ట్రంలో LKG నుండి PG విద్య పూర్తిగా ఉచితంగా అందించనున్నారు… అన్ని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీలు ఈ ఉచిత విద్య అమలు చేయనున్నారని బిజెపి సీఎం మోహన్ చరణ్ మాఝీ గారు తెలిపారు అంతే కాదు దేశంలో ఇలా LKG నుండి PG ఉచిత విద్య అందించే మొదటి రాష్ట్రం ఒడిశా అని తెలిపారు….!*

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular