సర్పంచ్ ప్రేమ్ రాథోడ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి డా. ఏ. చంద్రశేఖర్

- Advertisement -

By MOHAMMAD

జహీరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో సర్పంచ్ ప్రేమ్ రాథోడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి, జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి డా. ఏ. చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రేమ్ రాథోడ్‌తో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular