కపిల్ బాల కుటీర్‌లో ఉత్సాహంగా బాలల దినోత్సవ వారోత్సవ ఆటల పోటీలు

- Advertisement -

By CHIRANJI THIRUPATHI

లల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజున కరీంనగర్లోని కపిల్ బాల కుటీర్‌లో పిల్లల కోసం వివిధ రకాల ఆటల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ఖో-ఖో, కబడ్డీ, డ్రాయింగ్ పోటీలు, చెస్ వ్యాసరచన వంటి పలు విభాగాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన పిల్లలకు, బాలల దినోత్సవ ముగింపు వారోత్సవ వేడుకలలో బహుమతులు అందజేయనున్నట్లు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ దుర్దన పర్వీన్ తెలియజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular