మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమంలో ఖమ్మం జిల్లాకు గుర్తింపు

- Advertisement -

By ఆముదాల వెంకన్న

మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమంలో విశేష ప్రగతి సాధించిన ఖమ్మం జిల్లాకు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ గుర్తింపు లభించింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ టి.దివాకర, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, DM&HO డాక్టర్ డి. రామారావు, అదనపు DM&HO డాక్టర్ ఎల్.ప్రవీణతో పాటు ఇతర వైద్యాధికారులను ఘనంగా సన్మానించారు. జిల్లాను సురక్షిత ప్లస్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేయాలని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular