- Advertisement -
By CHIRANJI THIRUPATHI
దీక్ష దివస్ భారీ బహిరంగ సభ కోసం అనుమతులను ఇవ్వాలని నేడు బిఆర్ఎస్ నాయకులు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా,పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ లను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు సంజయ్,కౌశిక్ రెడ్డి,ఎమ్మెల్సీ రమణ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి,కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్సీ నరాదాసు లక్ష్మణ్ పాల్గొన్నారు.
- Advertisement -




