రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థి

- Advertisement -

By CHIRANJI THIRUPATHI

చెస్ అనేది అనేక ప్రయోజనాలు అందించి మేధోసంపతిని పెంపొందించే మనోహరమైన క్రీడా అని ఈ క్రీడను క్రమం తప్పకుండా ఆడడం వల్ల కలిగే ప్రయోజనాలు అధికమని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు.స్థానిక కొత్తపల్లి లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలకు చెందిన విద్యార్థి జి.అభయ్ రామ్,6వ తరగతి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం సంతోషమని విద్యాసంస్థల అదినేత ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తెలిపారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular