చిరంజీవి చిందం సిద్ధార్థ పటేల్ జన్మదినాన మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం

- Advertisement -

By CHIRANJI THIRUPATHI

చిందం చిత్రరేఖ శ్రీనివాస్ దంపతుల కుమారుడు చిరంజీవి చిందం సిద్ధార్థ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీల్స్ ఆన్ వీల్స్,ఆకలి నివారణ కార్యక్రమాన్ని కరీంనగర్‌లోని మార్కెట్ వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన విజయవంతంగా నిర్వహించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular