రూ.1.50 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్

- Advertisement -

By CHIRANJI THIRUPATHI

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్ రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటుండగా బుధవారం కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలోని అధికారులు పట్టుకున్నారు.భూ వివాదానికి సంబంధించి జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు.ఈ కేసు విచారణలో నిందితులకు అనుకూలంగా వ్యవహరించి వారికి లబ్ధి చేకూరుస్తానని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్ రూ.2 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు సమాచారం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular