పెన్షన్లతో నిస్సహాయులకు భరోసా, పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి

- Advertisement -

By CHIRANJI THIRUPATHI

నిస్సహాయులైన నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పించి, వారి జీవితాలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేయూత పింఛన్లను అందిస్తోందని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.ఎల్‌ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో నగరపాలక సంస్థ 7, 8వ డివిజన్ల పరిధిలోని సదాశివపల్లి,అల్గునూరు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular