రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసిన పార్టీ బిఆర్ఎస్

- Advertisement -

By CHIRANJI THIRUPATHI

బిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చామని అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేశారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్,ఎస్టీ సెల్ అధ్యక్షుడు బానోత్ శ్రవణ్ నాయక్,బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు తాజుద్దీన్ మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ మేనిఫెస్టో చెత్తబుట్టలో వేయడం కాదు మిమ్మల్నే రాష్ట్ర ప్రజలు చెత్తబుట్టలో వేశారు అన్నారు.బిఆర్ఎస్ పది సంవత్సరాల్లో ప్రజలను గందరగోళంలోకి నెట్టివేసింది అని దుయ్యబట్టారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular