- Advertisement -
By CHIRANJI THIRUPATHI
కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని 50వ డివిజన్‌లో నూతనంగా మంజూరైన ‘చేయూత’ పెన్షన్ల ప్రొసీడింగ్ కాపీలను స్థానిక కార్పొరేటర్ బోయిన్ పల్లి ప్రవీణ్ కుమార్ లబ్ధిదారులకు అందజేశారు. బుధవారం డివిజన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఆయన లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్ మంజూరు పత్రాలను స్వయంగా పంపిణీ చేశారు.
- Advertisement -




