- Advertisement -
By MOHAMMAD
ఝరాసంగం మండలం మాచ్నూర్ గ్రామంలో నిర్వహించిన నూతన వస్త్రధారణ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశం, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, మాజీ కేతకీ ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్, రాజేందర్ రెడ్డి, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -




