- Advertisement -
108 వాహనంలో పండంటి ఆడ శిశువుకు కాన్పు
108 Weaning of a fertile female child in a vehicleగన్నవరం
కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో నివాసముంటున్న యుపి రాష్ట్రానికి చెందిన ఎల్ అండ్ టి మిషనరీ మెకానిక్ భగవాన్ దేవ్ బార్య పోలే లక్ష్మి ప్రసవ నొప్పులతో బాధపడుతున్న క్రమంలో నున్న 108 వాహనానికి సమాచారం అందించారు… . సమాచారం అందుకున్న 108 వాహన సిబ్బంది హుటాహుటిన సూరంపల్లి గ్రామానికి చేరుకొని ప్రసవ నెప్పులతో బాధపడుతున్న గర్భిణీ ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించే క్రమంలో మార్గం మధ్యలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.. … తల్లి బిడ్డ ఆరోగ్యం గా ఉండటంతో 108 సిబ్బంది వారిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. .. వాహనంలో తల్లికి బిడ్డకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కాన్పు చేసిన 108 వాహాన ఈఎమ్ టీ వెంకయ్య, ఫైలెట్ శ్రీనివాసరావు ని గ్రామస్థులు, గర్భిణీ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు
- Advertisement -




