- Advertisement -
సీఎం కేసీఆర్ కు చెప్పే నా కుమారుడు రోహిత్ ను రాజకీయాలకు తీసుకువచ్చా మైనంపల్లి హన్మంత రావు. దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నా. మెదక్ లో మా అబ్బాయికి సర్వే లో 80 శాతం వచ్చిన టికెట్ ఎందుకు ఇవ్వలేదు. ఇప్పుడు మల్కాజ్ గిరి లో మాల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కి ఎందుకు ఇస్తున్నారు. మాల్లారెడ్డి కుటుంబంలో రెండు టికెట్లు. వాళ్ళకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇస్తున్నారు. మాల్లారెడ్డి మేడ్చల్ ను దోసుకున్నాడు. ఇప్పుడు మల్కాజిగిరి ని దోసుకుంటాడు. డబ్బులు లేకుండా రాజకీయం ఎలా చేయాలో చూపిస్తా.
- Advertisement -



