నా మద్దతు లేకుండా నల్లగొండ లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదు

- Advertisement -

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ను నమ్మి మోసపోయా. కేసీఆరే నన్ను పిలిచారు.. ఆయనే దూరం పెట్టారు.  6 నెలలుగా అపాయింట్ మెంట్ ఇవ్వకుండా సీఎం కేసీఆర్ నన్ను అవమానించారు.  ఎన్టీఆర్, చంద్రబాబు దగ్గరకే ఈజీగా వెళ్లగలిగాను. కేసీఆర్ మాత్రం సమయం ఇవ్వటం లేదు. దళితుడు ఇంట్లోకి వస్తే ఆవు మూత్రంతో శుభ్రం చేసుకునే రకం కేసీఆర్. చంద్రబాబు అరెస్ట్ పై కేసీఆర్ స్పందించాలి.  చంద్రబాబు అరెస్ట్ పై స్పందించకుంటే బీఆర్ఎస్ కే నష్టం. నా మద్దతు లేకుండా నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ బలపడింది. 30 నియోజకవర్గాల్లో ఏపీ సెటిలర్స్ గెలుపోటములను ప్రభావితం చేస్తారు. రేవంత్ రెడ్డి నా తమ్ముడు.. రేవంత్ తో నాకు శత్రుత్వం లేదు : మోత్కుపల్లి నరసింహులు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular