- Advertisement -
బిఆర్ఎస్ పార్టీ వీడి మైనార్టీ యువకులు కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సమక్షంలో చేరిక నిజామాబాద్ జిల్లా బోధన్ ఎడపల్లి మండలం జాన్కంపేట్ శుక్రవారం గ్రామం నుండి బి ఆర్ ఎస్ పార్టీకి వీడి మైనార్టీ యువకులు కాంగ్రెస్ పార్టీలో 20 మంది వారి స్వచ్ఛందంగా వచ్చి నిజామాబాద్ టిపిసిసి మాజీ మంత్రి పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జానకంపేట సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీమంత్రి సుదర్శన్ రెడ్డిని పూలతో శాలువా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్ మాజీ సొసైటీ చైర్మన్ మాజీ ఆలయ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ గౌడ్, జహీరుద్దీన్ అశ్వక్ జావిద్ రాధాకృష్ణ గౌడ్ సీనియర్ నాయకులు యువకులు పాల్గొన్నారు
- Advertisement -


