- Advertisement -

Sriram is a popular toy
హుస్నాబాద్ నవంబర్ 11( వాయిస్ టుడే ) హుస్నాబాద్ రూరల్ నాగారం, మాడదా, మహ్మదాపూర్, రాములపల్లి
సైదాపూర్ మండల్ సర్వయిపేట,శివరాంపల్లి,పెర్కపల్లి, గొల్లగూడెం గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి బొమ్మా శ్రీ రామ్ చక్రవర్తి
ప్రచారంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన నిధులను ప్రజలకు వివరించడం జరిగింది.
ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అరాచకాలను ప్రజలకు వివరించడం జరిగింది.
ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేస్తున్న అవినీతిని నిలదీయడం జరిగింది.
బీఆర్ఎస్ కారణంగా హుస్నాబాద్ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించడం జరిగింది.
- Advertisement -



