తోపులాట మధ్య కొనసాగిన ప్రచారం పర్వం

- Advertisement -

తోపులాట మధ్య కొనసాగిన ప్రచారం పర్వం

ముధోల్ నియోజకవర్గం ఆర్సి ఇంచార్జ్ సురేష్ వాయిస్ టుడే

ముధోల్ నియోజకవర్గంలోని కుంటాల మండల కేంద్రంలోని గోలమడ గ్రామంలో ఆదివారం ప్రచారంలో భాగంగా పాల్గొన్న ముధోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి వర్గానికి బిజెపి వర్గానికి మధ్య సల్ప తోపులాట జరిగింది ఈ తోపులాటలో పలువురు యువకులకు అయ్యాయి దీంతో నిరసన వ్యక్తం చేస్తున్న యువకులు అక్కడి నుండి వెళ్లిపోవడంతో ఉద్రిక్తత వాతావరణం తప్పింది స్థానికంగా ఉన్న పోలీసులు ఘటనను చెల్లాచెదురు చేయడంతో గొడవ సర్దుమనిగింది దీంతో ప్రచారాన్ని కొనసాగిస్తూ స్థానిక ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది కేసీఆర్ ఆయంలోనే జరిగిందని కాంగ్రెస్ బిజెపి పాలన ప్రజలు కోరుకోవడం లేదని .. కెసిఆర్ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ప్రతి గడపకు చేరుతున్నాయని రాబోయే కాలంలో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు నేతలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular