- Advertisement -
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి గా నియమితులైన బి.అయోధ్య రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి సి.ఎం.కార్యాలయంలో సీపీఆర్వో గా నియమించినందుకు అయోధ్య రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు.
- Advertisement -



