మనకెందుకులే ఈ రాజకీయాలు అని అనుకుంటాం

- Advertisement -

మనకెందుకులే ఈ రాజకీయాలు అని అనుకుంటాం,కానీ మనకు తెలియని నిజం ఏంటంటే మనం పొద్దున లేచిన దగ్గర నుండి పడుకునే వరకు మన రోజువారీ జీవితంలో జరిగే విషయాలన్నిటికి రాజకీయం ముడిపడి ఉంటుంది, అది ప్రభావితం చేస్తూ ఉంటుంది…రోజువారీ కూలీ నుండి మొదలు సంపన్నుల వరకు ప్రతి అంశం రాజకీయంతో ముడిపడి ఉంటుంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular