ఏసీబీ వలలో టౌన్‌ప్లానింగ్ ఇన్‌ఛార్జి, రెవెన్యూ అధికారి

- Advertisement -

ఏసీబీ వలలో టౌన్‌ప్లానింగ్ ఇన్‌ఛార్జి, రెవెన్యూ అధికారి

Town Planning In-charge and Revenue Officer caught in ACB net

మొయినాబాద్, అక్టోబర్ 1 (వాయిస్ టుడే): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించారు. అనుమతి లేని ఇంటి నిర్మాణాన్ని కూల్చకుండా ఉండేందుకు రూ.లక్ష లంచం డిమాండ్ చేసి, చివరకు రూ.75 వేలకు ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు రూ.75 వేల లంచం తీసుకుంటుండగా టౌన్‌ప్లానింగ్ ఇన్‌ఛార్జి గుండు వాణి, రెవెన్యూ అధికారి సుదర్శన్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular