- Advertisement -
కిర్లంపూడి లో మాజీ మంత్రి అంబటి రాంబాrబు..
Former Minister Ambati Rambarbu in Kirlampudi..
*ముద్రగడ లాంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు.
*కాపుల కోసం..కాపు రిజర్వేషన్ ల కోసం ఉద్యమాన్ని ఉవ్వెత్తిన లేపిన వ్యక్తి ముద్రగడ
*రాజకీయాల్లో నష్టపోయిన ముద్రగడ.. తన కులాన్ని ఏనాడు ఉపయోగించుకోలేదు
*కాపునాడు సమావేశం సమయంలో ముద్రగడ టిడిపికి రాజకీనామ చేసి ఆ సమావేశానికి వచ్చారు.
*ఆ సమయంలో వంగవీటి జైలులో ఉన్నారు
*కేవలం ఒక సవాల్ ను స్వీకరించి ముద్రగడ తన పేరును మార్చుకున్నారు
*పేరు మారినా…ముద్రగడ ..ముద్రగడే.
*అందుకే ముద్రగడను అభినందించాలని కిర్లంపూడి వచ్చాను.
- Advertisement -