Friday, April 17, 2026

రెండు రూపాయలకే   చికెన్ బిర్యాని – ట్రాఫిక్ జామ్

- Advertisement -

కేవలం
రెండు రూపాయలకే   చికెన్ బిర్యాని – ట్రాఫిక్ జామ్

Chicken biryani for two rupees – traffic jam

తాడేపల్లిగూడెం
స్థానిక  ఉషా గ్రాండ్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన అన్ లిమిటెడ్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా కేవలం రెండు రూపాయలకే చికెన్ బిర్యాని ఏర్పాటు చేశారు .
కంగారు పడకండి చిన్న చిన్న పొట్లాలు .
నిర్వాహకులు 200 మంది కోసం ఏర్పాటు చేస్తే రెండు వేల మంది వచ్చారు .
ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఈ హోటల్ ప్రారంభోత్సవానికి రావడంతో హోటల్ యజమాని మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు ఈ పథకం ప్రవేశపెట్టాడు
దీంతో తొక్కిసలాట, ట్రాఫిక్ జామ్, టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రమణ్యం రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు .
ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వలవల మల్లికార్జునరావు (బాబ్జి), మున్సిపల్ మాజీ చైర్మన్ గొర్రెల శ్రీధర్, మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు పరిమి రవికుమార్ ఇతర ప్రముఖులు హాజరయ్యారు .

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్